Anil Eravathri
Anil Eravathri.
HomeAboutEventsContact

Contact Us

Email: contact@anileravathri.com
Phone: +91 1234567890

Follow Us

Address

Hyderabad, Telangana
India

© 2025 Anil Eravathri. All rights reserved.

Events & Updates

Stay informed about our latest initiatives, community events, and public service activities.

Jul21
Shri Mallikarjun kharge - AICC

Shri Mallikarjun kharge - AICC

ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి జన్మదినోత్సవం సందర్బంగా ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంపీ సురేష్ షెట్కార్ గారు ఉపాధ్యక్షులు బొంతు రాంమోహన్ గారు మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపాను.

21/07/2025
Jul20
BCs vs BJP

BCs vs BJP

The BJP, which does not want BCs to progress politically and economically, is obstructing reservations with baseless excuses. There are no objections to Muslim reservations in NDA-ruled states...why are they being brought up only in Telangana?

20/07/2025
Jul18
Dharmapuri

Dharmapuri

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మపురి నియోజకవర్గం ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మరియు ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్,అద్దంకి దయాకర్,గార్లతో కలిసి పాల్గొన్నను.

18/07/2025
Jul13
CM's Bold Move: 42% BC Reservation Ordinance Sparks Debate

CM's Bold Move: 42% BC Reservation Ordinance Sparks Debate

బీసీ బాంధవుడు రేవంతన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. బీసీ కులగణనను 100 శాతం డిజిటలైజేషన్ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే ..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి కొండ సురేఖ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గార్లతో కలిసి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.

13/07/2025
12