Stay informed about our latest initiatives, community events, and public service activities.
In Delhi, The India Alliance Vice Presidential candidate Justice Sudarshan Reddy was met by Chief Minister Revanth Reddy, along with leaders of the Cabinet Sub-Committee, Batti Vikramarka, Seethakka, Sridhar Babu, Uttam Kumar Reddy, Ponnam Prabhakar, and others, to seek legal advice regarding the increase of BC reservations to 42 percent.
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీఎండీసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించాను.
Why are BJP leaders opposing the bill for 42% reservations for BCs, unanimously approved by the Telangana Assembly? The dharna undertaken by the Congress Party at Jantar Mantar is a testament to the historic movement for social justice. This is not merely a political issue - It is a clear societal struggle for justice for the weaker sections. Reservations are not against anyone, but the thought of stopping them indicates injustice. Not a single step back. Our fight will continue under the leadership of Rahul Gandhi until 42% BC reservations are achieved.
ఈరోజు ఢిల్లీ లో ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ K.C. వేణుగోపాల్ గారిని రేపు జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా సందర్బంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ రోజు టీ-హబ్ లో భారతదేశంలోనే మొట్టమొదటి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఆధారిత జ్యువెలరీ యాప్ అయిన మై గోల్డ్ వర్క్ యాప్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి లాంచ్ చేయడం జరిగింది.
ఢిల్లీ లోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ నాయకులతో కలిసిపాల్గొన్నాను.. అణగారిన వర్గాల సామాజిక , విద్యా, ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత ,బలమైన శక్తివంతమైన ఓబీసీ ఉద్యమం పై దిశా నిర్దేశం చేసిన @RahulGandhi గారు..